kntv
kntv

లలితా త్రిపురసుందరి అమ్మవారి ఆయుధాల వెనుక రహస్యం

25 minutes ago

శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి చేతిలోని చెరకు విల్లు మనస్సుకు, ఐదు పుష్ప బాణాలు పంచేంద్రియాలకు, పాశం కోరికలకు, అంకుశం కోప నియంత్ర ణకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ ఆయుధాల అంతరార్థం మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి జ్ఞానమార్గంలో నడవడమే.

Click here to Read More
Previous Article
నర్మదా నదిలో ప్రతి రాయి శివలింగమే.

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment