kntv
kntv

ఓటు చోరీపై రాష్ట్రపతికి ఇండియా కూటమి వినతిపత్రం

1 month ago

ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. ఓటు చోరీ, ఎన్నికల సంఘం పనితీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిప త్రం సమర్పించనున్నారు.