kntv
kntv

అనంతగిరి కొండల్లో శ్రీ అనంత పద్మనాభస్వామి దివ్య క్షేత్రం

3 weeks ago

అనంతగిరి కొండల్లో గుహాంతరాళంలో కొలువైన శ్రీ అనంత పద్మనాభస్వామి క్షేత్రం ప్రకృతి సౌందర్యం, స్థలపురాణ గాథలు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు ప్రసిద్ధి. మార్కండేయ మహర్షి తపస్సు, ముచికుందుని కథలతో ముడిపడిన ఈ క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది.