kntv
kntv

గురుద్వారాలో పోలీసులను అడ్డుకున్న ప్రతినిధులు

52 minutes ago

నిరసనకారులను గురుద్వారాలోకి అనుమతించవద్దని పోలీసులు ప్రతినిధుల ను కోరారు. అయితే, అందుకు వారు నిరాకరించడంతో పోలీసులు వెనక్కి తగ్గా రు. నిరసనకారులు ఆయుధాలు లేకుండా, ప్రాంగణంలో నినాదాలు చేయకుం డా ఉన్నందున తమకు అభ్యంతరం లేదని గురుద్వారా ప్రతినిధి తెలిపారు.