kntv
kntv

పులివెందుల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యం బీటెక్ రవి

1 hour ago

ఈ రోజు పులివెందుల టీడీపీ కార్యాలయంలో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు 'ప్రజాదర్బార్' నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా బీటెక్ రవి గారు భరోసా ఇచ్చారు.

Click here to Read More
Previous Article
*స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోకుటాగుళ్ళ ప్రాంతంలో*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment