kntv
kntv

నాయుడుపేట అర్బన్ సీఐగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ

2 weeks ago

నాయుడుపేట - నాయుడుపేట అర్బన్ సీఐగా తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సై శివశంకరరావు శాలువా, పూలమాలతో స్వాగతం పలికారు.