kntv
kntv

పండుగ వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

51 minutes ago

 

సోమవారం బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,980, 22 క్యారెట్ల ధర రూ.1,38,400గా ఉంది. విజయవాడ, విశాఖలో నూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,51,130గా నమో దైంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.45 లక్షలుగా ఉంది.