kntv
kntv

సూళ్లూరుపేట హైవేపై ఘోర ప్రమాదం

2 weeks ago

సూళ్లూరుపేట -జాతీయ రహదారిపై కంటైనర్ లారీని వాహనం ఢీకొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.