kntv
kntv

పెదయిరికిపాడులో కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ వైభవం

43 minutes ago

పెదయిరికిపాడు: గుడివాడ 25వ వార్డు పెదయిరికిపాడులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ కనువిందు చేసింది. అనువంశిక ధర్మకర్త దారపురెడ్డి చలపతిరావు, కమ్మిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, గడ్డం తాతాజీ, ఆధ్యాత్మికవేత్త మండలి హనుమంతరావు, పద్మావతి దంపతులు, గ్రామపెద్దలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
యుద్ధాలు, సరఫరా సంక్షోభాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Next Article
28వ రోజుకు చేరుకున్న వి ఆర్ ఏ నిరసన సమ్మె

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment