kntv
kntv

‘బియాండ్ సౌండ్’ థీమ్‌తో కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలు

51 minutes ago

పశ్చిమ బెంగాల్‌లోని చోరేబగన్ సార్వజనిన్ దుర్గోత్సవ సమితి 91వ దుర్గా పూజ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాది ‘బియాండ్ సౌండ్’ అనే కళా త్మక థీమ్‌తో మండపాన్ని తీర్చిదిద్దారు. పూజా వేడుకలకు సంబంధించిన దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.