kntv
kntv

బిమ్‌స్టెక్ దేశాల తొలి భేటీ- అమిత్ షా కీలక వ్యాఖ్యలు

1 hour ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బిమ్‌స్టెక్ దేశాల హోంమంత్రు లు, హోంశాఖ కార్యదర్శుల స్థాయి తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత్ ఏ దేశంపైనా దాడి చేయడం లేదా ఆధిపత్యం చెలాయించడాన్ని ఎన్న డూ విశ్వసించలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ సహకా రానికి ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.