kntv
kntv

న్యూఢిల్లీలో బ్రిటన్ కింగ్ బర్త్‌డే రిసెప్షన్ వేడుకలు

41 minutes ago

భారత్‌-బ్రిటన్ స్నేహబంధానికి ప్రతీకగా న్యూఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీలో కింగ్‌ బర్త్‌డే రిసెప్షన్‌ వేడుకలు నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలు, చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి.