kntv
kntv

వరంగల్ భద్రకాళి అమ్మవారు- మహాలక్ష్మి అలంకారంలో దర్శనం

46 minutes ago

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి. అక్టోబర్ 14న నాలుగో రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

 
Click here to Read More
Previous Article
నవరాత్రుల్లో నాలుగో రోజు-కూష్మాండ దేవి అవతార విశిష్టత
Next Article
కాపు టైగర్ డిఎస్పి వివేకానంద కి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment