kntv
kntv

విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధే లక్ష్యం: జితిన్ ప్రసాద

1 hour ago

విద్యుత్ రంగంలో ఏఐ వినియోగంతో పాటు స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఇతర దేశాలపై ఆధారపడ కుండా సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరా లకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నామని, డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.