kntv
kntv

సీతారామపురంలో యువతకు అవకాశం దక్కేనా?

41 minutes ago

 సీతారామపురంలో కొత్తవారికి, యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారా? లేక గతంలో ఉన్నవారికే మరోసారి అవకాశం దక్కుతుందా? మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారా? అనుభవానికి యువత ఉత్సాహానికి మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఈసారి బీసీ జనరల్ రావడం తో యువనాయకులు ఆశలు పెట్టుకున్నారు పార్టీ నాయకులు సీనియర్ గమనించగలరు