kntv
kntv

ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జర్నలిస్టుల సంఘం

2 weeks ago

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాతపూడి శ్యామ్, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు వంగలపూడి రంగారావు, ఆండ్ర మనోహర్, ముప్పూరి ఏడుకొండలు, శుభాకాంక్షలు తెలిపారు.