kntv
kntv

వెలిగండ్ల అధికార పార్టీ జెడ్పిటిసి రేసులో తగరం బేబి

59 minutes ago

కనిగిరి నియోజకవర్గం వెలిగండ్లలలో మండలంలో శ్రేష్ట ఫౌండేషన్ అధినేత తగరం ఇమ్మానియేలు సతీమణి తగరం బేబీ అధికార పార్టీ తరఫున జడ్పిటిసి రేసులో ఉన్నారు వీరు టిడిపి పార్టీకి కార్యక్రమంలో పాల్గొంటూ శ్రేష్ట ఫౌండేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు

Click here to Read More
Previous Article
కదిరిలో దంచికొట్టిన వర్షం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment