kntv
kntv

వెలిగండ్ల టిడిపి ఎంపీపీగా నలుగురు పోటీ మొగ్గు బీరంవైపే

43 minutes ago

వెలిగండ్ల మండలంలో అధికార పార్టీ తరఫున ఎంపీపీగా నలుగురు పోటీ పడగా డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వర రెడ్డి కేలం ఇంద్రభూపాల్ రెడ్డి కొండ్రు భాస్కర్ రెడ్డి దొడ్డ వెంకటసుబ్బారెడ్డి పోటీ పడగా కానీ అధికార పార్టీ నాయకులు మృదు స్వభావి కులమతాలకు అతీతంగా నడుచుకునే ప్రజల్లోమంచి పేరున్న బీరం వెంకటేశ్వర్లు రెడ్డికి ఎంపీపీ సీటు ఇవ్వాలని యోచనలో ఉన్నది

Click here to Read More
Previous Article
వెలిగండ్ల అధికార పార్టీ జడ్పిటిసి రేసులో 8 మంది
Next Article
ఎమ్మెల్యే ఉగ్ర డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల టిడిపిలోకి చేరిక

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment