kntv
kntv

ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు కుటుంబం.. ఓటర్లకు పిలుపు

47 minutes ago

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రం లో చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఓటేశారు. డబ్బుకు లొంగ కుండా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 
Click here to Read More
Previous Article
ఈరోజు నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్
Next Article
షర్మిల కుమార్తె వివాహానికి జగన్ దూరం..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment