kntv
kntv

ఈరోజు నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్

59 minutes ago

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. 1949లో ఈరోజే భారత రాజ్యాంగం ఆమోదించబడింది. డా.బి.ఆర్. అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం మనకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ఇచ్చింది. కుల, మత భేదం లేకుండా అందరికీ ఓటు, చదువు హక్కు కల్పించింది. ఆ మహనీయుడికి వందనం. జై భీమ్!


Click here to Read More
Previous Article
తిరుప్పరంకుండ్రం రథంపై పంచముఖ విశ్వకర్మ శిల్పం
Next Article
ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు కుటుంబం.. ఓటర్లకు పిలుపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment