kntv
kntv

రావులపాలెం శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి అన్నసమారాధన

1 hour ago

రావులపాలెం ఉబలంక రోడ్ లో శ్రీ వేంకటేశ్వర తోపుడు బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమం లో సుమారు 5000 మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమం భక్తులు మరియు తోపుడు బండ్ల వర్తక సంఘం సహకారంతో నిర్వహించారు 

Click here to Read More
Previous Article
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హౌస్ అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment