kntv
kntv

పోరుమామిళ్లలో టీడీపీ వృద్ధ అభ్యర్థిపై దాడి?

1 hour ago

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన ఎంపీ టీసీ అభ్యర్థి కృష్ణయ్య నామినేషన్ పత్రాలను కొందరు టీడీపీ కార్యకర్తలు లాక్కొ ని చించేసి, దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతల తీరుపై వృద్ధ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.