kntv
kntv

ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?

1 hour ago

ఆంజనేయస్వామికి తమలపాకుల మాల సమర్పించడం పవిత్రమైన ఆచారంగా భక్తులు భావిస్తారు. శ్రీరాముడు తమలపాకులు తినడం చూసిన హనుమంతుడు, వాటి గొప్పతనాన్ని తెలుసుకుని తన ఒంటినిండా తమలపాకులు కట్టుకుని వచ్చాడని పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఈ పూజ శాంతి, శుభాలకు ప్రతీకగా భావిస్తారు.