kntv
kntv

అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు- ఐదుగురు మృతి

1 day ago

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల బ్లాస్టింగ్‌కు ఉప యోగించే యంత్రంలో డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు కార్మికులు, ఉపాధ్యాయురాలు సునీత సహా ఐదుగురు మృతి చెందారు.