kntv
kntv

విజయవాడలో దేవినేని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రచారం

57 minutes ago

 

విజయవాడలోని 21, 20, 19, 18వ డివిజన్లలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిం చింది. దేవినేని అవినాష్, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్ అభ్య ర్థులతో కలిసి ప్రచారం చేస్తూ, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.