kntv
kntv

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం

52 minutes ago

మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలోని 1, 2, 3, 4 వార్డుల్లో కూటమి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్, APSSDC చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మురాల జ్యోతితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.

 
Click here to Read More
Previous Article
తుఫాన్ ప్రభావంతో సీతారామపురం మండలంలో వరి రైతులకు నష్టం
Next Article
గుడిలో కూర్చోవడం వెనుక ఆధ్యాత్మిక విశేషాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment