kntv
kntv

వారణాసిలో వైమానిక దళ విన్యాసాలు.. చినూక్ హైలైట్

52 minutes ago

వారణాసిలో భారత వైమానిక దళం 94వ దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘వింగ్స్ ఓవర్ గంగా’ కార్యక్రమం నిర్వహించారు. చినూక్ హెలికాప్టర్ విన్యాసాలు ఆకట్టు కున్నాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ వైమానిక ప్రదర్శనను వీక్షించారు.