kntv
kntv

దొరవారిసత్రంలో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ - రైతుల ఆందోళన

59 minutes ago

దొరవారిసత్రం, వెదురుపట్టు పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు పెరిగాయి. గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైర్లు ఆయిల్ ఎత్తుకెళ్తున్నారు. దీంతో వరి నాట్ల సమయంలో రైతులకు కరెంటు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి పోలీసులు గస్తీ పెంచి దొంగలను పట్టుకోవాలని విద్యుత్ శాఖ కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు