kntv
kntv

ఓట్ చోరీ ర్యాలీ ప్రచారానికి బీజేపీకి రాహుల్ గాంధీ సెటైర్

55 minutes ago

నవంబర్ 1న ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీకి బీజేపీ, దాని మిత్రపక్షాలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం వ్యంగ్యంగా స్పందించారు. ర్యాలీ పిలుపును ఎక్కువ మందికి చేరుస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.