kntv
kntv

నైజీరియాపై టాంజానియా విజయం.. కబడ్డీలో సంబరాలు

3 weeks ago

2026 కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో నైజీరియాపై టాంజానియా విజయం సాధించింది. ఈ గెలుపుతో టాంజానియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఆఫ్రికాలో కబడ్డీకి పెరుగుతున్న ఆదరణకు ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.