kntv
kntv

వైసిపి, టిడిపి అభ్యర్థులు తోటా పోటీగా ప్రచారాలు...

36 minutes ago

కంచికచర్ల పట్టణంలో వైసీపీ, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతాయని టీడీపీ అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో పట్టణంలో ఎన్నికల ప్రచారం రాజకీయ వేడిని పెంచుతోంది.