kntv
kntv

ప్రజా కవి కలేకూరి ప్రసాద్ జయంతి వేడుకలు...

1 day ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో ప్రజాకవి కలేకూరి ప్రసాద్ 64 వ జయంతి  సందర్భంగా వైసిపి నాయకులు 6 వ సెగ్మెంట్ వైసిపి అభ్యర్థి అమర్లపూడి బిక్షాలు (యోహాను),20వ మాజీ వార్డ్ మెంబర్ బర్రె శంకర్రావు, శీలం విష్ణువర్ధన్ రావు,  వైసిపి నాయకులు ఘన నివాళులర్పించిన అనంతరం  సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచార నిర్వహించారు.