kntv
kntv

చిరు–బాబీ ‘కాకా’లో అనిల్ కపూర్ కీలక పాత్ర

44 minutes ago

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలో బాలీవుడ్ నటు డు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్ర నిడివి తక్కువైనా కథలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానున్నట్లు సమాచారం.