kntv
kntv

రాప్తాడు ధైర్య బాలిక చదువుకు ఆనంద్ మహీంద్రా సాయం

2 hours ago

రాప్తాడు ఘటనలో ధైర్యం ప్రదర్శించిన బాలిక చదువుకు సాయం చేస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. పేదరికంలో ఉన్న బాలిక కుటుంబానికి అండగా నిలవాలని నెటిజన్ కోరడంతో స్పందించారు. ఈ సాయంపై మంత్రి నారా లోకేశ్ ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు.