kntv
kntv

సీతారామపురంలో దీపావళి సందడి.. బాణసంచా దుకాణాలు ఏర్పాటు

42 minutes ago

సీతారామపురం: దీపావళి పండుగను పురస్కరించుకుని సీతారామపురం మండల కేంద్రంలో సందడి నెలకొంది. స్థానిక ఆర్టీసీ గ్రౌండ్‌లో బాణసంచా విక్రయాల కోసం ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. వ్యాపారులు వివిధ రకాల టపాసులను అందుబాటులో ఉంచారు. పండుగ కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆర్టీసీ గ్రౌండ్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది.

Click here to Read More
Previous Article
జనసేన వీరనారి వసంతలక్ష్మిు మొగ్గు చూపుతున్న విశాఖ వాసులు
Next Article
ప్రోటోకాల్ లేకుండా భార్యతో స్టీరింగ్ పట్టిన అనంత్ అంబానీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment