kntv
kntv

ఆళ్లగడ్డలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వాహనాలకు నిప్పు

17 minutes ago

ఆళ్లగడ్డ వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షరీఫా బీకి చెందిన వాహనాలకు అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలోనూ తనను ఇబ్బందులకు గురిచేశారని ఆమె వర్గం ఆరోపి స్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వేధింపులు కొనసాగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది.