kntv
kntv

ఎన్నికల తీరుపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆగ్రహం

11 minutes ago

నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అడ్డంకులు సృష్టించారని, రిగ్గింగ్‌కు పాల్ప డ్డారని టీడీపీపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ఫలితాల భయంతోనే వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇదేం ఎన్నికలు? ప్రజా స్వామ్యంలో ఇలాంటి పరిస్థితులా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 
 
Click here to Read More
Previous Article
వెంకీ–కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్- కజకిస్థాన్‌లో షూటింగ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment