kntv
kntv

నరక చతుర్దశి ప్రాముఖ్యత. యమతర్పణంవిశిష్టత

7 minutes ago

 

నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై ఉంటారని నమ్మకం. సాయంత్రం ప్రదోష వేళ దీపదానం, యమతర్పణం చేయడం వల్ల నరక బాధలు తొలగి పితృదేవతలకు శుభం కలుగుతుందని శాస్త్రోక్త విశ్వాసం.

 
Click here to Read More
Previous Article
హెచ్ఎంపాడు మండలం టిడిపి అభ్యర్థి మురారి ప్రేమలత విజయం
Next Article
ఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ హవా- 5 MPTC స్థానాల్లో విజయం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment