kntv
kntv

కోసిగిలో జెడ్పీటీసీ పోరు హోరాహోరీ!

1 hour ago

కోసిగి మండల జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ 5,110 ఓట్లతో ముందంజలో ఉండగా, టీడీపీ 4,197 ఓట్లతో గట్టి పోటీనిస్తోంది. కాంగ్రెస్‌కు 155, నోటాకు 73 ఓట్లు వచ్చాయి. 460 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. మొత్తం 9,995 ఓట్లు లెక్కించారు.
Click here to Read More
Previous Article
వెలిగండ్ల టిడిపి అభ్యర్థి రవి విజయం సాధించారు 7302
Next Article
పి సి పల్లి జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి పువ్వాడ అనూష విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment