kntv
kntv

ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ షో నిర్వహిస్తాం: ట్రంప్

53 minutes ago

అమెరికాలో రాబోయే రెండేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ షో నిర్వహిస్తా మని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పారిస్ ఎయిర్ షో కంటే భారీగా, వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వాణిజ్య విమానయానం నుంచి అంతరిక్ష పరిశోధన వరకు అన్ని రంగాలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.