kntv
kntv

కార్తీక పౌర్ణమి రోజున ఏయే వస్తువులు దానం చేయాలంటే?

38 minutes ago

2026లో కార్తీక పౌర్ణమి నవంబర్ 24న జరగనుంది. ఈ పవిత్ర రోజున విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవిని పూజించి నదీస్నానాలు, దీపారాధన, దానధర్మాలు చేస్తారు. ఈ రోజున బియ్యం, వస్త్రాలు, ఆహారం వంటి వస్తువులను శక్తి మేరకు నిస్వార్థంగా దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
 
 
Click here to Read More
Previous Article
క్షీరాబ్ధి ద్వాదశి-తులసి వివాహం ప్రాముఖ్యత, పూజా విధానం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment