kntv
kntv

చంద్రగూడెం పంచాయతీ ఫలితంపై వివాదం.. వైసీపీ నిరసన

2 hours ago

మైలవరం మండలం చంద్రగూడెంలో పంచాయతీ ఫలితంపై అర్ధరాత్రి వివా దం చెలరేగింది. తొలుత వైసీపీ అభ్యర్థి 69 ఓట్లతో గెలిచినట్లు ఆర్వో ప్రకటిం చారని, అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పీఏ నారాయణతో మాట్లాడిన తర్వాత టీడీపీ అభ్యర్థి 34 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారని వైసీపీ ఆరోపించింది. మాజీ మంత్రి జోగి రమేష్ నిరసన తెలిపారు.