kntv
kntv

'RAPO23' లాంచ్.. 'లోన్ వుల్ఫ్'గా రామ్ ఎంట్రీ

3 weeks ago

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న #RAPO23 చిత్రానికి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. 'ది లోన్ వుల్ఫ్' ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రవంతి రవికిషోర్ సమర్పిస్తుండగా, కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. RAPO Cinematics బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to Read More
Previous Article
6 ఏళ్ల అప్‌డేట్లతో శాంసంగ్ కొత్త సంచలనం
Next Article
ఆర్డిఓ కార్యాలయం నందు గుర్తింపు పార్టీ నేతలతో సమావేశం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment