శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Why Hair Fall Increases in Winter : శీతాకాలంలో జుట్టు రాలడం కారణాలు– నిపుణుల సూచనలు

    1 నెల క్రితం

    ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యంతో పాటు చర్మం, జుట్టు సంరక్షణపైన మరింత శ్రద్ధ అవసరం. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అనేక మంది ఖరీదైన ఉత్పత్తులు ప్రయత్నించినా, ముందుగా సమస్యకు గల నిజమైన కారణాన్ని తెలుసుకోవాలనే సూచిస్తున్నారు జుట్టు సంరక్షణ నిపుణులు.

     

    1. అధికంగా నూనె రాయడం – జుట్టుకు హానికరం

    శీతాకాలంలో జుట్టు పొడిబారడాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంది ఎక్కువగా నూనె రాసుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం, అధికంగా నూనె రాయడం చుండ్రును పెంచి, చివరికి జుట్టు రాలడానికి దారితీస్తుంది.   జుట్టుకు నూనె రాయాలంటే తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట ముందు మాత్రమే రాయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

     

    2. వెచ్చని టోపీలు – జుట్టు విరిగే ప్రమాదం

    శీతాకాలంలో చల్లని గాలిని తప్పించుకోవడానికి ఎక్కువ మంది వెచ్చని టోపీలు ధరిస్తారు.  అయితే ఇవి జుట్టుపై రాపిడి పెంచి…

    • జుట్టు పొడిబారడం

    • చిట్లిపోవడం

    • విరిగిపోవడం

    లాంటి సమస్యలకు కారణమవుతాయి.

    ✔ పరిష్కారం:

    మృదువైన, నాన్–ఫ్రిక్షన్ టోపీలను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

     

    3. విటమిన్–డి లోపం – ప్రధాన కారణం

    శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల విటమిన్–డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం.

    ✔ చేయాల్సినవి:

    • ఆహారంలో విటమిన్–డి సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి

    • అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు తీసుకోవాలి

    • జుట్టు రాలిపోవడం ఎక్కువైతే, విటమిన్–డి పరీక్ష చేయించుకోవడం మంచిది

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ITR filing FY 2024-25: Why are tax refunds delayed this year? AIS mismatches, verification checks & more explained
    తర్వాత ఆర్టికల్
    Vitamin Deficiency Causes Chapped Lips in Winter : చలికాలంలో పొడిబారే పెదవులు: వాతావరణమే కాదు, కారణం B12 లోపం కూడా

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి