kntv
kntv

జైలులో ఉండి ZPTCగా గెలిచిన YSRCP అభ్యర్థి సత్యనారాయణ

2 hours ago

పెళ్లకూరు జడ్పీటీసీ స్థానం లో YSRCP అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి 1708 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు..

ఆయన జైలు లో ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించి గెలిచారు..

Click here to Read More
Previous Article
తిరుపతి రూరల్ మండల ZPTC YSRCP కైవసం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment