kntv
kntv

సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్ 10న పెళ్లి?

3 hours ago

హీరో సాయి దుర్గా తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో నిశ్చితార్థం చేసు కున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకకు అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితర మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. డిసెంబర్ 10న వీరి వివా హం జరగనున్నట్లు సమాచారం.