kntv
kntv

ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఓటర్ ఐడీ..

3 hours ago

లబ్ధిదారుల ధృవీకరణకు ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీని వినియోగించే అంశంపై కేంద్రం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. బయోమెట్రిక్ ధృవీకరణతో చెల్లింపులు చేసే ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరుగుతోంది. ఆధార్ వ్యవస్థ కోసం ఇప్పటివరకు రూ.13,633 కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది.