kntv
kntv

రైతులకు నెలకు రూ.3,000 పింఛను.. ఈ పథకంతో ప్రయోజనం

32 minutes ago

చిన్న, సన్నకారు రైతుల వృద్ధాప్య ఆర్థిక భద్రత కోసం కేంద్రం పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అమలు చేస్తోంది. 18–40 ఏళ్ల రైతులు చేరవచ్చు. వయసును బట్టి నెలకు రూ.55–200 చెల్లించాలి. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పింఛను లభిస్తుంది. భార్యాభర్తలు విడిగా చేరితే ఇద్దరికీ కలిపి రూ.6,000 వరకు పింఛను అందుతుంది.