kntv
kntv

కాంగ్రెస్ పార్టీ మృతుని కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం

1 month ago

విజయవాడ ఆంధ్రరత్న భవనంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి భర్త ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారావు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Click here to Read More
Previous Article
NEET కోసం పోరాడితే.. నేరమా?
Next Article
వంగవీటి ఆశకిరణ్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారి సమర్పణ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment