kntv
kntv

ఒంటిమిట్ట అన్నప్రసాదానికి రూ.10.01 లక్షల విరాళం

1 hour ago

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం TTD బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తన సతీమణితో కలిసి విరాళానికి సంబంధించిన DDని కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్రకు

అందజేశారురూ.10,01,116 విరాళంగా అందజేశారుఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి A ప్రశాంతి పాల్గొన్నారు